గూగుల్ పే నుంచి మరో కొత్త ఫీచర్
గూగుల్ పే నుంచి మరో అదిరిపోయే ఫీచర్‌ను ప్రకటించారు
అదే UPI సర్కిల్ ఫీచర్
మీరు ఏదైనా కొనుగోలు చేసేందుకు వెళ్లినప్పుడు మీ వద్ద నగదు లేకున్నా నో ప్రాబ్లమ్
UPI సర్కిల్ సహాయంతో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా చెల్లింపు చేయమని అభ్యర్థించవచ్చు
దీంతో మీరు కూడా మీ బంధువులు, స్నేహితుల కోసం ఒక క్లిక్‌లో చెల్లింపు చేయవచ్చు
అంతేకాదు తల్లిదండ్రులు వారి పిల్లల కోసం కూడా చెల్లింపులు చేసుకోవచ్చు
UPI సర్కిల్ ద్వారా చెల్లింపు కోసం ఎవరిని ఎంచుకంటే వారికి పాప్ అప్ నోటిఫికేషన్ వస్తుంది
ఆ క్రమంలో వారు రెక్వెట్స్ చేసిన వారి కోసం సులభంగా చెల్లింపు చేయవచ్చు
వారు మీ సొంత బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే ఈ డిజిటల్ చెల్లింపులు చేస్తారు
మీరు UPI సర్కిల్లో మీ ఫ్యామిలీ, స్నేహితులను సెకండరీ వినియోగదారులుగా యాడ్ చేసుకోవచ్చు
Related Web Stories
పైలట్ కావాలనుందా? ఇలా చేయండి!
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నారంటే.. ?