ఈఎంఐ 30 రోజులు లేట్ చేస్తే ఏమవుతుందంటే..
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా అప్పు తీసుకోవడం సాధారణంగా మారింది
కానీ అనేక మంది నెలవారీ ఈఎంఐని మాత్రం సమయానికి చెల్లించడం లేదు
అయితే ఈఎంఐ టైంకు చెల్లించుకుంటే ఏమవుతుందనేది ఇక్కడ తెలుసుకుందాం
ఈఎంఐ ఆలస్యమైతే బ్యాంకులు ఫెనాల్టీ విధిస్తాయి
పెనాల్టీ ఎంత అనే దానిపై ప్రతి బ్యాంకుకు లెక్కలు మారుతుంటాయి
ఈఎంఐ ఆలస్యం అయితే 27 పాయింట్ల క్రెడిట్ స్కోర్ తగ్గుదల ఉంటుంది
ఒక ఈఎంఐ 30 రోజులు ఆలస్యం చేస్తే 92 పాయింట్లు క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది
ఈఎంఐ మిస్ అయితే బ్యాంకులు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, ఫోన్స్ ద్వారా సందేశమిస్తాయి
ఆటో డెబిట్ ఆప్షన్ ఉన్నప్పటికీ బ్యాంకు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి
కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ సరిగ్గా ఉండాలంటే మాత్రం ఈఎంఐని టైంకు చెల్లించండి
Related Web Stories
ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా సందర్శించిన వెబ్సైట్స్ ఇవే
భారతీయ ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
బంగారం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..