దీపావళి పండగ వేళ ప్లాట్‌ఫామ్ ఫీజును ముందు జొమాటో పెంచగా ఇప్పుడు స్విగ్గీ పెంచింది
ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున స్విగ్గీ వసూలు చేయనుంది
జొమాటో కూడా ఆర్డర్‌కు రూ.10 ఛార్జ్ చేస్తోంది
జొమాటో ప్లాట్‌ఫామ్ ధరల్ని పెంచిన రోజు వ్యవధిలోనే.. స్విగ్గీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం
జొమాటో మాదిరే స్విగ్గీ కూడా దశల వారీగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ వస్తోంది
పండగ సీజన్‌లో సేవలు అందించేందుకు ప్లాట్‌ఫామ్ ధరలు పెంచామని,
తమ బిల్లులు చెల్లించేందుకు ఈ రుసుములు సాయపడతాయని జొమాటో పేర్కొంది
ప్లాట్‌ఫామ్ ఫీజు అనేది జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలు, డెలివరీ ఫీజుకు అదనంగా వసూలు చేస్తున్నాయి
ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.10 పైన కూడా 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది
ఒక్కో ఆర్డర్‌పై రూ.11.80 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది
Related Web Stories
కాఫీ కంటే తక్కువ రేటుకే బీమా పాలసీ
భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సత్తా చాటుతుంది
కాంపా కు పోటీ గా కోక్,పెప్సీ బడ్జెట్ డ్రింక్స్
బంగారు ప్రియులకు శుభవార్త.. దీపావళి ముందు తగ్గిన పసిడి ధర..