రక్తంలో
చక్కెర స్థాయిని తగ్గించే ఈ గింజల గురించి తెలుసా..!
మెంతి గింజల్లోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గ్లూకోజ్ శోషణను తగ్గించడంలో సహాయపడతాయి..
అవిసె గింజలలో
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి.
కలోంజి గింజలు నల్ల
జీలకర్ర అంటారు. ఈ విత్తనాలు చాలా రకాలుగా మన ఆరోగ్యానికి ప్రయోజనాన్ని ఇస్తాయి.
నువ్వులలో
పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మధుమేహ రోగులకు చాలా ఆరోగ్యకరమైనవి.
పుచ్చగింజలలో
మెగ్నీషియం, జింక్, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తాయి.
పనస గింజలలో
కూడా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా ఉంటాయి.
పొద్దుతిరుగుడు గింజల్లో మధుమేహాన్ని, గుండె జబ్బులను తగ్గించే లక్షణాలున్నాయి. ఇవి అనేక వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి ఉన్నాయి.
సబ్జా గింజలలో
ఫైబర్ ఉంటుంది. ఇది అనేక రకాలుగా ఆరోగ్యానికి సహకరిస్తుంది.
Related Web Stories
భుజం నొప్పి వేధిస్తోందా? ఇలా చిటికెలో తగ్గించుకోండి..
ఈ డ్రింక్స్ తాగితే.. వేగంగా బరువు తగ్గొచ్చు
జాగ్రత్త.. జ్వరం వచ్చినపుడు వీటికి దూరంగా ఉండండి..
బెల్లీ ఫ్యాట్ పోవడానికి సింపుల్ చిట్కాలు..