పుచ్చకాయ గింజలే కదా అని ఉమ్మేస్తున్నారా.. ప్రయోజనాలు తెలిస్తే నమిలి మింగేస్తారంతే!

 పుచ్చకాయ గింజలు పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది పురుషుల సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది.

పుచ్చకాయ గింజల్లో ఉండే సిట్రులిన్ పురుషుల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఈ గింజల్లో ఉండే జింక్ పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.

ఇందులో ఉండే.. గ్లూటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్ పురుషులలో లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి.

జీర్ణక్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, సెలీనియం, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

 బాగా ఎండబెట్టి తిన్నా.. పచ్చివే తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్న నిపుణులు