వయసు పెరిగేకొద్దీ కీళ్లనొప్పుల బాధ ఎక్కువవుతుంది. ఈ నొప్పుల నుంచి గొప్ప ఉపశమనం కలిగించే డ్రింక్స్ ఏవంటే..

పసుపు పాలు

అల్లం టీ

మెంతి నీళ్లు

తులసి టీ

దాల్చినచెక్క వేసిన టీ

వాము నీరు

ఉసిరికాయ జ్యూస్

ధనియాల వాటర్

అశ్వగంధ టీ