కూరల్లో, టీ రూపంలో అల్లం తీసుకోవటం వల్ల కలిగే ఫలితాలు అద్భుతం.
అల్లం టీ తాగినప్పుడు గొంతులోని కఫం, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది
మోకాళ్ల నొప్పులు, ఇతర కీళ్లనొప్పుల బాధ తగ్గుతుంది.
బరువును తగ్గించే గుణం అల్లంకు ఉంది.
వేపనూనెలోకి కాసింత అల్లం పొడి వేసి జుట్టుకు పట్టిస్తే చుండ్రు అరికట్టవచ్చు.
అల్లంతో కడుపు శుభ్రమై.. జీర్ణక్రి
య సాఫీగా జరుగుతుంది.
రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించటం వల్ల గుండె సమస్యలు దరిచేరవు.
ఇన్‌ఫెక్షన్లతో పోరాడే వ్యాధినిరోధక శక్తిని అనూహ్యంగా పెంచగలిగేది అల్లం.
తలనొప్పితో పాటు మైగ్రేన్‌ను అదుపులో ఉంచే చక్కటి ఔషధం.
కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మజిల్ రివకరీ వేగంగా జరిగేందుకు తోడ్పడుతుంది.
Related Web Stories
అల్లం నీటిని తాగడం వల్ల వేసవిలో కలిగే ప్రయోజనాలివే..!
ఉల్లిపాయలు తింటే.. ఈ సమస్యలన్నీ పరార్
ఈ 7 సమస్యలు ఉన్న వారు.. జీడిపప్పును ముట్టుకోవద్దు..
వావ్.. ఉలవలు తింటే ఇన్ని ఉపయోగాలా..!