జింక్ లోపం 10 సంకేతాలు, లక్షణాలు..

జింక్ లోపం బలహీనమైన రోగనిరోధక శక్తికి కారణం అవుతుంది. దీనితో అనారోగ్యాలకు గురవుతారు. 

జింక్ లోపం వల్ల జుట్టు రాలడం, గాయాలు నెమ్మదిగా మానడం, అనుకోకుండా బరువు తగ్గడం, లైంగిక అశాంతి, తక్కువ శక్తి కలిగి ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.

జింక్ లోపం వికారం, వాంతులు, విరేచనాలు, పొత్తికడుపు తిమ్మిరి, తలనొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

ఆరోగ్యకరమైన ఆకలికి జింక్ కీలకం, అదే జింక్ లోపం ఏర్పడితే ఆకలి విషయంలోనూ మార్పులు చోటుచేసుకుంటాయి.

జింక్ లోపం ఉన్నవారిలో రక్తం గడ్డకట్టే విధానంలో మార్పులు ఉంటాయి. గాయం మానేందుకు సమయం పడుతుంది. 

మెరిసే చర్మానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం ఉన్నాయి. ముందుగా ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

అధికంగా జింక్ తీసుకున్నా కూడా ఇబ్బందులు తప్పవు. దీనితో జుట్టు రాలే సమస్య రావచ్చు.