మీ బరువును వారానికోసారి చెక్ చేసుకోండి
అల్పాహారం తప్పక తీసుకోవాలి. తినే ఆహారం
లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోండి
మల్టీవిటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటూ ఉండండి. రోజువారీ ఆహారంలో పండ్లు చేర్
చుకోండి.
నీరు కనీసం రోజుకు 3 లీటర్లు తాగండి. షుగర్ పానీయాలను వీలైనంతగా తగ్గించండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఎప్పుడూ బాడీ యాక్టివ్‌గా ఉండేలలా చూసుకోండి
సిట్టింగ్, స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. అరగంటకొకసారి లేచి కాసేపు తిరగండి
రోజుకు కనీసం ఆరున్నర గంటల నిద్ర తప్పనిసరి
ఆల్కహాల్ తీసుకునే అలవాటుంటే జాగ్రత్త. ఎం
త మితంగా తీసుకుంటే అంత మంచిది
Related Web Stories
రోజూ చిరుధాన్యాలు తినని వాళ్లు ఏం మిస్సవుతున్నారో తెలిస్తే..
మీకు తెలుసా.. ఈ ఏడింటితో మధుమేహాన్ని ఈజీగా దూరం చేయొచ్చు..
బొంబాయి రవ్వతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
మహిళల్లో చెడు కొలెస్టెరాల్ను సహజంగా కరిగించేసే ఫుడ్స్!