విటమిన్ డి లోపంతో పోరాడటానికి 5 ఆరోగ్యకరమైన వేసవి పానీయాలు.

వేసవి వేడిని జయించడంలో పానీయాలు ముందుంటాయి. ఇవి శరీరానికి బలంతోపాటు డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తాయి.

క్యారెట్ జ్యూస్ శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇది మంచి కంటి చూపును అందించడమే కాకుండా విటమిన్ డి లోపంతో పారాడుతుంది. 

మజ్జిగలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. పెరుగు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

శాకాహారులు సోయామిల్క్ విటమిన్ డి పొందడానికి మంచి ఎంపిక.

విటమిన్ డి అధికంగా ఉండే పానీయాలలో ఆరెంజ్ జ్యూస్ మొదటి స్థానంలో ఉంది.

సాధారణ ఆవు పాలు విటమిన్ డి కలిగి ఉంటాయి. పచ్చిపాలు నచ్చిని వారు పండ్లు, డార్క్ చాక్లెట్ కలిపి స్మూతీ తయారు చేసుకుంటారు.

ఆవు పాలు విటమిన్ డి మంచి మూలం మాత్రమే కాదు, ఎముకలను బలంగా చేసే కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.