కండరాల పెరుగుదలకు 5 అధిక ప్రోటీన్ ఉన్న అల్పాహారాలు..

కండరాల పెరుగుదలకు గుడ్డు, బచ్చలికూరతో కలిపి వేసిన ఆమ్లెట్ తో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా అందుతాయి. 

ప్రోటీన్ పౌడర్, వోట్స్ గుడ్లతో తయారు చేసిన పాన్ కేక్ లు అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఇవి కండరాల మరమ్మత్తుకు సహకరిస్తాయి.

క్వినోవా అనేది గింజలతో తయారు చేసుకునే ఆహారం, ఇందులో అమైనో ఆమ్లాలతో కూడిన పూర్తి ప్రోటీన్ ఉంది. 

చికెన్, బంగాళదుంపలు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి. 

గ్రీకు పెరుగులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. యాంటీఆక్సడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తాయి ఇది కండరాల మరమ్మత్తుకు మంచి సపోర్ట్ గా ఉంటుంది. 

అల్పాహారంలో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కండరాల అభివృద్ధి బావుంటుంది.