రోజూ పరగడుపున తినాల్సిన 5 రకాల ఆకులు ఏవంటే..
యాంటీఆక్సిడెంట్స్, నూనెలు ఉన్న తులసి ఆకులు పరగడుపున తినాలి
రోజూ ఇవి తింటే కడుపుబ్బరం, గ్యాస్, ఇతర ఉదర సంబంధిత ఇబ్బందులన్నీ తొలగిపోతాయి
పరగడుపున తినే పుదీనా ఆకులు కూడా జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి
పుదీనాకు ఒంటికి చలువ చేసే గుణం కూడా ఉంది
విటమిన్స్, మినరల్స్, అమైనోయాసిడ్స్ ఉన్న మునగాకులు కూడా పరుగడుపున తింటే మంచిది
ఈ ఆకులు శరీరంలోని విషతుల్యాలను తొలగించి పరిపూర్ణమైన ఆరోగ్యం చేకూరుస్తాయి
పరగడుపున తినే తమలపాకులు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
ఆకలిని పెంచడంతో పాటు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
యాంటీఆక్సిడెంట్స్ ఉన్న కరివేపాకును పరగడుపున తింటే చర్మ ఆరోగ్యాన్ని మెరుగవుతుంది
ఇవి ఎసిడిటీ తగ్గించి ఆహారంలోని పోషకాలను శరీరం సులువుగా గ్రహించేలా చేస్తాయి.
Related Web Stories
చండ్రు సమస్య వేధిస్తోందా.. ఇలా చెక్ పెట్టేయండి
ఈ 8 ఆహారాలు తీసుకుంటే.. కాల్షియం సమస్యకు చెక్ పడ్డట్లే..
ఈ కాఫీతో షుగర్ కంట్రోల్ అవుతుందని తెలుసా...
ఈ ఆకులతో చేసిన టీ తాగితే..