చలికాలంలో గుండె
పదిలంగా ఉంచుకోండిలా..
పండ్లు, మొలకెత్తిన గింజలు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న బ్రేక్ ఫాస్ట్‌లను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది.
యోగా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఉదయాన్నే కప్పు నీళ్లు తాగాలి. దీంతో డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. జీర్ణశక్తి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
పొద్దున్నే వచ్చే ఎండలో నిలబడితే శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది.
ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, బీపీని స్థిరంగా ఉంచుతుంది తగ్గుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
మాంసాహరంతో కలిపి తినకూడని ఆహార పదార్థాలివి..!
వంకాయల గురించి చాలా మందికి తెలియని నిజాలివి..!
మంచివి అనుకుంటున్న ఈ అలవాట్లు.. నిజానికి మీకు కీడు చేస్తాయి..!
బ్రెజిల్ నట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..