అత్యంత సులభమైన కసరత్తుల్లో వాకింగ్ ముఖ్యమైనది
కానీ సాధారణ వాకింగ్‌కు కొన్ని మార్పులు జోడిస్తే పూర్తిస్థాయి బెనిఫిట్స్ అందుతాయని నిపుణులు చెబుతున్నారు
కొన్ని నిమిషాల పాటు వేగంగా నడిచి మళ్లీ మాములు వాకింగ్ చేస్తే కెలొరీలు ఎక్కువ ఖర్చవుతాయి
గంటకు 5 కిలోమీటర్ల వేగంతో బ్రిస్క్ వాకింగ్ చేస్తే హృద్రోగాలు, క్యాన్సర్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
వీపునకు బరువున్న బ్యాగు తగిలించుకుని వాకింగ్ చేస్తే కెలొరీల ఖర్చు పెరిగి ఆరోగ్యం ఇనుమడిస్తుంది
వాకింగ్‌తో పాటు మెట్లు ఎక్కిదిగడం చేస్తే కండరాలు మరింత క్రియాశీలకం అవుతాయి. ఎముకలు దృఢపడతాయి
నడక, శ్వాసపై దృష్టిపెట్టి వాకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం ఇనుమడిస్తుంది.
Related Web Stories
పచ్చి కొబ్బరి ఇలా తింటే.. చర్మ సమస్యలు మాయం..!
బీపీతో బాధపడుతున్నారా.. రోజూ ఎంత ఉప్పు తినాలంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తింటున్నారా..
వేరుశనగ ఆరోగ్యానికి మంచిదే.. వీటితో తింటే విషంతో సమానం..