ఎముకల బలం పెంపొందించే చిట్కాలు ఇవే!

కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి

పాల ఉత్పత్తులు, టోఫూ, బాదం పప్పులు, బ్రోకలీలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

కాల్షియంను ఎముకలు గ్రహించేందుకు విటమిన్ డీ అవసరం.

విటమిన్ డీ తక్కువైతే ఎముకలు బలహీనంగా బోలుగా మారతాయి

స్ట్రెన్త్ ట్రెయినింగ్ ద్వారా కొత్త ఎముక ఎర్పడి అవి శక్తిమంతమవుతాయి

దీంతో, కండరాలు కూడా బలపడి ఎముకలకు ధృఢత్వం చేకూరుతుంది

ఆకు కూరలు తినడం ద్వారా ఎముకల ధృఢత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు

పాలకూర, కేల్ కూరలో కాల్షియం, విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది

డైటింగ్ పేరిట ఆహారం తక్కువగా తీసుకుంటే ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.