పడుకునే ముందు ఇలా చేస్తే.. ఎంతో ఉత్తమం
రాత్రిపూట నిద్రపోవడానికి ముందు మన లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే.. ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
తిన్న వెంటనే పడుకోకుండా.. బాడీకి కనీసం గంట రెస్ట్ ఇవ్వాలి. దీంతో మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు హ్యాపీగా నిద్రపడుతుంది.
రాత్రి పడుకునే ముందు స్నాక్స్ తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. లేకపోతే జీర్ణ సమస్యలొస్తాయి. బరువు కూడా పెరుగుతారు.
ఉదయాన్నే పళ్లు తోమినట్టు.. రాత్రుళ్ళు కూడా పళ్ళు తోమడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే దంతాలతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. ప్రశాంతంగా ఉంటారు. బాడీకి చాలా రిలాక్సేషన్ అందుతుంది.
పడుకునే ముందు బుక్స్ చదవడం, ధ్యానం చేయడం ఎంతో మంచిది. ఇవి మంచి నిద్రకు ఉపక్రమిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈమధ్య సెల్‌ఫోన్స్‌కి అందరూ బాగా అలవాటు పడ్డారు. పడుకోవడానికి ముందు ఫోన్స్‌ని ఎంత దూరం పెడితే.. అంతే మంచిది.
పడుకోవడానికి ముందు బెడ్‌రూమ్‌ని శుభ్రంగా ఉంచాలి. ఇలా చేస్తే.. మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నిపుణుల సలహా.
Related Web Stories
Side Effect: కరోనా టీకా తీసుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు, వైద్యులు ఏం చెబుతున్నారంటే..?
బాబోయ్.. ద్రాక్ష తింటే ఇన్ని లాభాలా..!
బరువు తగ్గడానికి జీరో కేలరీల ఆహారాలివే..!
టాయిలెట్ లోకి మొబైల్ తీసుకెళ్తుంటారా? మీకు తెలియని నిజాలివీ..!