వేసవిలో పిల్లలకు ఏది పడితే అది తినిపించకూడదు..!
శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు ఉండే పండ్లు మాత్రమే ఇవ్వాలి
ఇవి బలమైన ఎముకలు, కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి.
అరటిపండు
పిల్లలలో బొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.
బొప్పాయి
ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి , ఇన్ఫెక్షన్లను అరికడతాయి.
ఆరెంజెస్
వీటిలో విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అనేక పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి.
మొలకెత్తిన విత్తనాలు
ఆపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి.. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఆపిల్
పిల్లలకు దగ్గు వల్ల కలిగే చికాకు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి
జామ పండు
ఈ సమచారం కేవలం అవగాహన కోసమే .. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.
Related Web Stories
సదాబహార్ మొక్కతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
భోజనం తరువాత ఓ చిన్న బెల్లం ముక్క తింటే ఏం జరుగుతుందంటే..!
స్టార్ ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే..
బాదం బంక ఎప్పుడైనా తిన్నారా? వేసవిలో దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!