ఈ 6 జాగ్రత్తలతో చలికాలంలో చర్మాన్ని కాపాడుకోండి
చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు రావడం కామన్
కొన్ని జాగ్రత్తలతో చర్మ సమస్యల నుంచి దూరం కావొచ్చు
కెమికల్స్ లేని మాయిశ్చరైజర్ వాడితే మంచిది
రూమ్ టెంపరేచర్‌ను బట్టి హీటర్‌ను సెట్ చేసుకుంటే చర్మం పొడిబారకుండా కాపాడుకోవచ్చు
చర్మానికి క్లెన్సింగ్ చాలా మృదువుగా చేసుకోవాలి
మంచి నీటిని ఎక్కువగా తీసుకోవాలి
సరైన ఆహారం తీసుకోవాలి. విటమిన్స్, యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి
సన్‌స్ర్కీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం
గమనిక: వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం బెటర్
Related Web Stories
శీతకాలంలో రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే...
కొలస్ట్రాల్ సమస్య.. వీటిని తాగితే మీ రక్త నాళాలలు క్లీన్ అవుతాయి..
ఆవు పాలు vs గేదె పాలు.. రెండింటిలో ఏవి మంచివంటే..!
టీతో కలిపి వీటిని తీసుకుంటున్నారా..