కలబంద రసంతో ఎన్ని ఉపయోగాలంటే..!

జెల్ రూపంలో జిగట పదార్థంగా ఉండే  కలబంద రసం వేడి శరీరానికి చల్లని తైలంలా పనిచేస్తుంది.

కలబంద రసంలో యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, గుండె జబ్బుల నుంచి రక్షణను ఇస్తాయి.

అలోవెరాలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి9, విటమిన్ బి12 ఉంటాయి. 

అలోవెరా రసం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను  శుభ్రపరుస్తుంది.

అలోవెరా మౌత్ వాష్‌ చిగుళ్ళలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.

కలబంద రసం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గుతాయి. 

ఉదయం పూట మొదటగా కలబంద రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు.