విటమిన్ బి12 తో ఆరోగ్య ప్రయోజనాలివే..
శక్తి స్థాయిలను పెంచేందుకు విటమిన్స్ బి12 ఆహారాన్ని గ్లూకోజ్‌గా మార్చడంలో సహాయపడుతుంది
విటమిన్ బి12 మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
ఇది నరాల కణాలను నిర్వహించడానికి మెదడు పనితీరుకు కీలకమైన న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తుంది.
ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి బి12 అవసరం. ఇది రక్తహీనతను నివారించడంలో సహకరిస్తుంది.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేయడంలో బి12 అవసరం.
మెమరీని పెంచుతుంది. దీనితో మెరుగైన జ్ఞాపకశక్తి ఉంటుంది.
ఎముక ఆరోగ్యానికి బి12 మంచిది. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
విటమిన్ B12 లోపం మెగాలోబ్లాస్టిక్ అనీమియా లేని వ్యక్తులలో కూడా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
విటమిన్ B12 ఎక్కువగా ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Related Web Stories
జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ఇవి తీసుకోండి చాలు..
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల లిస్ట్ ఇదీ..!
ఉదయాన్నే ఈ పానీయం తాగితే చాలు.. ఎన్ని ప్రయోజనాలంటే..
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు, లక్షణాలు ఇవే..