ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం. నిద్రలేమితో ఇబ్బంది పడేవాళ్లు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య దూరమవుతుంది.
ప్రతి రోజూ ఒకే టైంకు నిద్రపోవాలి
పడుకునే ముందు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్స్ వంటివి వాడకూడదు
బెడ్ మీదకు చేరాక పస్తుకాలు చదివితే మనసు ప్రశాంతంగా మారి త్వరగా నిద్ర వస్తుంది
బెడ్ రూంలో వాతావరణం నిద్రకు అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వెలుతురు ఉండకూడదు
పడుకునే ముందు కడుపు నిండా తినడం, కాఫీలు వంటివి తాగడం వంటివి చేయకూడదు
రోజూ కసరత్తులు చేస్తే రాత్రుళ్లు సులభంగా నిద్రపడుతుంది.
మధ్యాహ్నం కునుకులు తగ్గిస్తే రాత్రిళ్లు త్వరగా నిద్ర వస్తుంది
Related Web Stories
శరీరంలోని వేడిని తగ్గించే ఫుడ్స్.. ఈ కాలంలో తప్పక తినాలి!
ఎండాకాలంలో అస్సలు తాగకూడని పానీయాలు!
స్వీట్స్ ఎక్కువగా తింటున్నారా!
ఈ వైట్ టీ తాగితే.. రెట్టింపు అందం మీ సొంతం