ఆర్థరైటిస్ నొప్పులు తగ్గేందుకు తప్పక తినాల్సిన ఏడు పండ్లు ఏవంటే..
యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్న బ్లూబెర్రీస్‌తో ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది
స్ట్రాబెర్రీస్‌లో అధికంగా ఉండే విటమిన్ సీ కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.
పైనాపిల్‌లో ఉండే బ్రోమలేన్ అనే ఎంజైమ్‌లో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి
నిమ్మజాతికి చెందిన పండ్లల్లో కూడా విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది
దాన్నిమ్మలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లల్లోని కార్టిలేజ్ కణజాలాన్ని రక్షించి ఆర్థరైటిస్ నొప్పులు తగ్గిస్తాయి
ద్రాక్ష పళ్లల్లో ఉండే రిస్వెరెట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా కీళ్లు అరిగిపోకుండా కాపాడుతుంది.
అవకాడోల్లో కూడా బోలెడన్నీ హితకర కొవ్వులు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ రసాయనాలు ఉంటాయి
Related Web Stories
పనసపిండి రొట్టెతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...
పొద్దున్నే గోరువెచ్చని నీరు తాగితే.. ఈ సమస్యలు పరార్
వేసవిలో ఈ కూరగాయలు తింటున్నారా.. ?
ఎర్ర మిరపకాయలను తీసుకోవడం వల్ల కలిగే 7 దుష్ప్రభావాలు ఇవే..