యోగా సాధన కూడా
మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
ఇతరులతో సమయం గడపడం వల్ల ఒత్తిడి, నిరాశ దూరమవుతాయి.
ధ్యానం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అభ్యాసం వంటివి మెరుగుపడతాయి.
శారీరక శ్రమ మెదడుతో సహా మొత్తం శరీరానికి రక్తప్రవాహాన్ని పెంచుతుంది.
తగినంత నిద్ర కలేకపోవడం జ్ఞాపకశక్తికి కారణం కావచ్చు. కనీసం రోజులో 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం.
ప్రకృతిని ఆస్వాదించడం మొదలు పెడితే మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. నడక ఇందుకు చక్కని పరిక్షారం.
అధిక రక్తపోటు, మధుమేహం, నిరాశ వినికిడి లోపం వంటి ఊబకాయ సమస్యలున్నవారి జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి.
ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల మెదడు, కణాలు పోషకాలను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది.
Related Web Stories
అశ్వగంధ తీసుకోవడం వల్ల జరిగేది ఇదే..
షుగర్ వ్యాధిగ్రస్థులు కొబ్బిరి నీళ్లు తాగొచ్చా..
అర్ధరాత్రి వరకూ మేల్కొంటున్నారా.. వచ్చే సమస్యలు ఇవే..
ఈ డ్రింక్స్‌తో రోజును మొదలుపెడితే ఉత్సహం మీ వెంటే..