శరీరంలో కొన్ని మార్పులు కనిపించగానే విటమిన్ డీ సప్లిమెంట్లు తీసుకోవడం ఆపేయాలి
రక్తంలో కాల్షియం స్థాయిలు పెరిగితే వెంటనే విటమిన్ డీ తీసుకోవడం ఆపేయాలి
కడుపులో తిప్పడం, వాంతులు తరచూ ఇబ్బంది పెడుతుంటే విటమిన్ డీకి గుడ్ బై చెప్పాలని అర్థం
అకారణంగా తలనొప్పి వస్తున్నా విటమిన్ డీ అవసరానికి మించి తీసుకుంటున్నట్టే
విటమిన్ డీ ఎక్కువైతే తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇదీ ఓ ముఖ్య సంకేతం
విటమిన్ డీ కారణంగా శరీరంలో కాల్షియం పెరిగితే తరచూ దాహమేస్తుంది.
తరచూ నిరసం, నిస్సత్తువ వేధిస్తుంటే శరీరంలో విటమిన్ డీ ఎక్కువైందని అర్థం
అధిక విటమిన్ డీ కారణంగా కాల్షియం స్థాయిలు పెరిగితే ఎముకల్లో నొప్పి మొదలవుతుంది
Related Web Stories
ఈ జ్యూస్‌తో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్..
బొప్పాయి మంచిదే.. కానీ.. ఈ సమస్యలున్న వారు మాత్రం అస్సలు తినకూడదు..
స్నేక్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు తెలుస్తే షాక్ అవుతారు..!
వీటితో సిట్రస్ పండ్లు తీసుకుంటే ప్రమాదం మీ చెంతనే..