కొన్ని రకాల ఆహారాలు షుగర్ వ్యాధిని సహజసిద్ధంగా కంట్రోల్ చేస్తాయి. అవేంటో ఓసారి చూద్దామా!
బాదంపప్పు, చియా, వాల్‌నట్స్ వంటి గింజలు, విత్తనాలు
కంది, పెసర వంటి పప్పు దినుసులు
పాలకూర, కాలే వంటి ఆకుకూరలు
వివిధ రకాల బెర్రీస్
బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రసెల్స్ వంటి ఆకుకూరలు
ఆవకాడో
గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఓట్స్
Related Web Stories
గడ్డిలో నడిస్తే ఇన్ని లాభాలా..
శరీరంలో ఈ భాగాల్లో వాపు ఉంటే.. దేనికి సంకేతమో తెలుసా..
దంతాల సమస్యతో బాధపడుతున్నారా.. ఈ 6 ఫుడ్స్ తింటే..
విటమిన్ కే-2 వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..