0c7f68a4-6094-410b-a444-44ded9e28f79-images (17).jpeg

బ్రోకలీని ఇలా ట్రై చేయండి..!

12590568-74b2-48d4-b064-b7e2418d247a-images (9).jpeg

ఉడికించిన లేత బ్రోకలీ చాలా సులభంగా తినేందుకు రుచిగా ఉంటుంది.  

e359e4bb-dce8-4b1e-82ab-d807ceed99cc-images (15).jpeg

ఆలీవ్ నూనెలో కాస్త మసాలా వేసి వేయించిన బ్రోకలీ రుచితోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. 

054a5ef5-efa8-4263-a289-c648461cd42c-images (12).jpeg

బ్రోకలీ సలాడ్.. పచ్చి, లేదా తేలికగా ఉడికించి తీసుకుంటే మంచి రుచితోపాటు కేలరీలను కూడా తక్కువగా కలిగి ఉంటుంది.

ఉల్లిపాయలు, వెల్లల్లి, బంగాళాదుంపలతో కలిపి చేసే బ్రోకలీ సూప్ మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.

వేడి పాన్ లో చికెన్, టోఫు వంటి వాటితో కలిపి బ్రోకలీ తీసుకుంటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. 

గుడ్లతో బ్రోకలీ కలిపి వేసే ఆమ్లెట్ మంచి రుచిని ఇస్తుంది పిల్లలకు ఆరోగ్యం కూడా

బ్రోకలీ స్మూతీ యాపిల్స్, అరటిపండ్లతో కలిపి దీనిని తీసుకోవచ్చు.