భారత్‌లో పెరుగుతున్న ఊబకాయ బాధితులు
దేశంలో ఊబకాయ బాధితుల సంఖ్య పెరిగిపోతోందని ది లాన్సెట్ జర్నల్ నివేదిక వెల్లడించింది
బాధితుల్లో అత్యధికంగా చిన్నారులే ఉండటం గమనార్హం
1990లో 0.4మిలియన్ల మంది ఒబేసిటీతో బాధపడగా.. 2022 నాటికి ఆ సంఖ్య12.5 మిలియన్లకు చేరింది.
12.5 మిలియన్లలో.. 7.3 మిలియన్ల మంది బాలురు, 5.2 మిలియన్ల బాలికలు.
ఊబకాయం, తక్కువ బరువు.. రెండూ పోషకాహార లోపంతోనే వస్తాయని డాక్టర్లు అంటున్నారు.
పోషకాహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తే ఊబకాయం భారీ నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు వైద్యులు
Related Web Stories
పిస్తా పాలు తాగితే.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయాన్నే పొరపాటున కూడా తినకూడని 5 రకాల పండ్లు ఇవీ..!
ఈ 5 లక్షణాలు కనిపిస్తుంటే.. మీ పెద్ద పేగు ప్రమాదంలో పడ్డట్లే..
బ్రష్ చేయకముందే.. నీరు తాగుతున్నారా..?