కాల్షియం స్థాయిలను పెంచడానికి 8 బెస్ట్ డ్రింక్స్ ..

బాదం, సోయా, వోట్ పాలులో కాల్షియం ఉంటుంది

పాలులో ఉన్న కాల్షియం ఎముకలను ధృడంగా ఉంచుతుంది.

ఆకు కూరల జ్యూస్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

టోఫు జ్యూస్ తాగడం వల్ల ఎముకలకు కావాల్సిన కాల్షియం లభిస్తుంది.

కొబ్బరి నీళ్లలో పొటాషియం, ఎలక్ట్రోలైట్‌లతో పాటు కాల్షియం అధికంగా ఉంటుంది.

ఎముక రసంలో కాల్షియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

నువ్వుల పాలులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

హెర్బల్ టీలో కాల్షియం, ఇతర మినరల్స్ అధికంగా ఉంటాయి