ఈ ఎనిమిది అలావాట్లతో యవ్వనం
ఖాయం
ఆరోగ్యం, యవ్వనం అనేది ప్రతీ ఒక్కరూ కోరుకుంట
ారు
ఎనిమిది అలవాట్లతో త్వరగా వృద్ధాప్యం రాకుండా
యవ్వనంగా ఉంటారు
పండ్లు, కూరగాయలు, మాంసకృత్తులు అధికంగా ఉండే
ఫుడ్ తీసుకోవాలి
వ్యాయామం ప్రతీరోజు చేయాలి
ధూమపానం, మద్యపానం మానుకుంటే బెటర్
ప్రతీరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవా
లి
బరువును మెయిన్‌టేన్ చేయాలి..
కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి
డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలి
రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవాలి
Related Web Stories
పుచ్చకాయ కల్తీని ఇలా చెక్ చేయండి..
వారం రోజుల పాటు అల్లం నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..
దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఇన్ని లాభాలా..?
నెయ్యి, బెల్లం ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ పరార్..