ఈ పండు మీరెప్పుడైనా తిన్నారా..?
ఈ పండు పేరు గ్లూ బెర్రీ..
లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు!
తెలుగులో బంక కాయ,
నెక్కెర కాయలు అంటారు
ఇందులో కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫాస్పరస్ ఉంటాయి
ఈ పండ్లు తింటే మోకాళ్లలో
అరిగిపోయిన గుజ్జు మళ్లీ వస్తుంది
ఈ కాయల గుజ్జును తలకు
మర్దన చేస్తే మైగ్రేన్ మాయవుతుంది
ఇవి పురుషులకు ఎంతగానో
మేలు చేస్తాయంటున్న వైద్యులు
ఈ పండ్లు డయాబెటిస్‌ను
అదుపులో ఉంచుతాయి
మలబద్ధకం, అజీర్తి, గ్యాస్
సమస్యలు తగ్గుముఖం పడతాయి
వర్షాకాలంలో కలిగే చర్మ
సమస్యలను కూడా తొలగిస్తుంది
Related Web Stories
పర్పుల్ కలర్ ఫుడ్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
తెల్ల రక్తకణాలు పెరగాలంటే ఈ ఫుడ్స్ చాలా బెటర్!
క్యాబేజీ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా..?
ఈ లక్షణాలు మీలో కనిపించాయా? అయితే కాల్షియం తక్కువున్నట్టే!