వేసవిలో గర్భిణీలు ఈ డ్రింక్స్ చాలా మంచిది..!
ఎండాకాలంలో కొబ్బరినీళ్లు వెంటనే శక్తిని అందిస్తాయి. ఇది గర్భిణీలకు ఇంకా మంచి చేస్తుంది.
బొప్పాయి, పైనాపిల్ మినహా అన్ని రకాల పండ్లతో చేసే స్మూతీస్, ఫ్రూట్ షేక్స్
గర్బిణీలకు చక్కని బలాన్నిస్తాయి.
రోజ్ మిల్క్, మంచి రుచికరమైన పానీయం, వేసవిలో ఆనందించే డ్రింక్..
తాజా పండ్లతో చేసిన జ్యూస్ ఏదైనా శక్తిని ఇస్తుంది.
శిశువు ఎముక, దంతాల అభివృద్ధికి తగినంత కాల్షియం పాలతో అందుతుంది.
నిమ్మరసం వేసవిలో నోటికి రుచిగా ఉంటుంది.
కెఫీన్ లేనిహెర్బల్ టీ తీసుకోవడం వల్ల రీఫ్రెష్‌గా అనిపిస్తుంది.
లస్సీ ఇది చక్కని రుచితో వేసవిలో అందరికీ మంచి ఫీల్ ఇస్తుంది.
Related Web Stories
రోజూ బీరు తాగితే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..
మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..!
బ్రౌన్ బ్రెడ్ తింటే ప్రమాదమా..?
బాదం పిండి ఇతర పిండి కంటే బెస్ట్.. ఎందుకంటే.!