ఒత్తిడి ఎక్కువైందా.. ఈ చిట్కాలు పాటిస్తే రిలాక్స్ అయిపోవచ్చు!
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు కచ్చితంగా నడవాలి.
పచ్చని ప్రకృతిలో ఎక్కువ సమయం గడిపితే ఒత్తిడి నుంచి సులభంగా బయటపడొచ్చు.
మంచి నిద్ర మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది.. రోజుకు 8 గంటల పాటు నిద్రపోవాలి.
ఉద్యోగం చేసేవారు ఆఫీసులో పనిచేసేటప్పుడు ప్రతి 2, 3 గంటలకోసారి విరామం తీసుకోవాలి.
ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది.
రోజూ యోగా, ధ్యానం వంటివి చేయాలంటున్న వైద్యులు.
ఒత్తిడిని కంట్రోల్‌లో ఉంచడానికీ పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది.
ఒత్తిడిని తగ్గించడానికి సామాజిక మద్దతు చాలా అవసరం.. అందుకే ఇష్టమైనవారితో మాట్లాడండి.
Related Web Stories
పొట్ట ఆరోగ్యానికి 10 పోషకమైన ఆహారాలు..
ఈ పదార్థాలు తింటే త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తుందట..!
ఎక్కువసేపు ఏసీలో ఉంటున్నారా..?
బెల్లీ ఫ్యాట్‌ను ఈ సింపుల్ ఆసనాలతో ఇట్టే తీసెయండి..