మైగ్రేన్ వల్ల కలిగే 8 సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
సున్నితత్వం ప్రకాశవంతమైన లైట్లు, పెద్ద శబ్దాలు, బలమైన వాసనలు మైగ్రేన్ నొప్పిని పెంచుతాయి. తీవ్రతరం చేస్తాయి. ఈ పరిస్థితి ఇబ్బంది కరంగా మారుతుంది.
మైగ్రేన్‌తో బాధపడుతున్న చాలా మంది నొప్పి వస్తున్న సమయంలో వికారం, వాంతులు వంటివి కూడా ఇబ్బంది పెడతాయి.
4 నుంచి 72 గంటల పాటు ఎప్పుడైనా ఈ తల నొప్పి పదే పదే వస్తూనే ఉంటుంది.
తలనొప్పితో పాటు, వికారం, కాంతి సున్నతత్వం వంటి ఇతర లక్షణాలుంటాయి.
మైగ్రేన్ ఎక్కువగా ఉంటే ఉబ్బరం, మలబద్దకం, అతిసారం వంటి జీర్ణ సమస్యలు కూడా ఉంటాయి.
మైగ్రేన్‌కు ముందు ఫ్లాషింగ్ లైట్లు, జిగ్ జాగ్ లైన్స్ కంటి ఇబ్బందిని పెంచుతాయి.
మైగ్రేన్ అటాక్‌కు ముందు తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తుంటుంది.
Related Web Stories
బొప్పాయి ఆకుల జ్యూస్‌తో.. బోలెడన్ని లాభాలు
ఈ ఆహారాలు తింటే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది!
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రాత్రిపూట అలవాట్లు ఇవే..!
బ్లాక్ క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!