గసగసాలు ఇలా వాడితే కీళ్ల  నొప్పులు ఇట్టే మాయం..!

సోడా పానీయాలలో ఉండే చక్కెర, కెఫిన్, ఫాస్పోరిక్ యాసిడ్ ఎముకలకు హాని కలిగిస్తుంది.

కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది ఎముక కాల్షియం ను దెబ్బతీస్తుంది.

చాక్లెట్లలో ఉండే ఆక్సలేట్లు కాల్షియం శోషణను అడ్డుకుంటాయి. తద్వారా  ఎముకలు బలహీనపడటానికి కారణం అవుతాయి.

ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే ఉప్పు, ప్రజర్వేటివ్ లు ఎముకల్లోని కాల్షియం దెబ్బతినడానికి కారణం అవుతాయి.

జంక్ ఫుడ్ లలో ఉండే సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు.. కాల్షియం శోషణను తగ్గించి ఎముకలను బలహీనపరుస్తాయి.

మైదాతో చేసే కేకులు, పేస్ట్రీలలో శుధ్ది చేసిన చెక్కరలు ఉంటాయి.  వీటి వల్ల ఎముకలు బలహీన పడతాయి.

ఊరగాయలు, సాస్ లలో అధికమొత్తంలో ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి ఎముకలలో కాల్షియం గ్రహించి మూత్రం ద్వారా బయటకు పోయేలా చేస్తాయి.

మద్యం కాలేయాన్ని బలహీనపరుస్తుంది. కాల్షియం, విటమిన్-డి శోషణను తగ్గిస్తుంది. దీనివల్ల ఎముకలు దెబ్బతింటాయి.