మళ్లీ 80 ఏళ్ల తర్వాత 

ఆకాశంలో కొన్ని కొన్ని సార్లు  అద్భుతాలు జరుగుతుంటాయి. 

నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది.

ఆకాశంలో తోకచుక్కలు  కనిపించడం మామూలు విషయమే..

10న అత్యంత అరుదైన  తోకచుక్క కనిపించనుంది 

ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు...