ఓపెనర్ లేకుండానే బీర్.. ఇలా ఓపెన్ చేయండి..!
కీ పదునైన అంచులను ఉపయోగించి పట్టును వదులుకానీకుండా మూత మీద బలంగా నొక్కిలాగితే బీర్ టాప్ తెరుచుకుంటుంది.
బెల్ట్ రింగ్ తోనూ బీర్ బాటిల్ తెరవవచ్చు. లెదర్ బెల్ట్ రింగ్ సహాయంతో చాలా సులువుగా మూత వచ్చేస్తుంది.
టేబుల్ చివర్లో బాటిల్ పెట్టి బీర్ తెరవచ్చు. కౌంటర్ టాప్ అంచు మీద సీసాని ఉంచి, క్రిందికి నొక్కి మూతను ఓపెన్ చేయవచ్చు.
కత్తెర ఉపయోగించి కూడా బీర్ టాప్ ఈజీగా తీయవచ్చు.
రబ్బర్ బ్యాండ్ టైట్‌గా బాటిల్ టాప్‌కి బిగించి తీస్తే మూత ఇట్టే వచ్చేస్తుంది.
పేపర్ ఉపయోగించి కూడా బీర్ బాటిల్ తెరవవచ్చు. మందపాటి కాగితాన్ని ఉపయోగించి ఈజీగా తెరవచ్చు.
రింగ్ సహాయంతో కూడా బీర్ బాటిల్ తెరవవచ్చు. వేలుకున్న రింగ్ సహాయంతో మూతమీద నొక్కి తీయవచ్చు.
Related Web Stories
రాత్రిళ్లు త్వరగా నిద్రపట్టాలంటే రోజూ ఇలా చేయాలి
శరీరంలోని వేడిని తగ్గించే ఫుడ్స్.. ఈ కాలంలో తప్పక తినాలి!
ఎండాకాలంలో అస్సలు తాగకూడని పానీయాలు!
స్వీట్స్ ఎక్కువగా తింటున్నారా!