కలబంద ముఖ సౌందర్యాన్ని
పెంచడంలో ఉపయోగ పడుతుందనే విషయం తెలిసిందే
కానీ శరీర బరువు తగ్గించటంలో కూడా కలబంద ముఖ్య పాత్ర పోషిస్తుంది
గ్రీన్ టీలో ఒక స్పూన్ కలబంద జ్యూస్ కలుపుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు
అలాగే గ్రీన్ టీలో కలబంద రసం, తేనె, నిమ్మరసం కలుపుకుని రోజూ పరగడుపున ఒక కప్పు,
పడుకోవడానికి గంట ముందు ఒక కప్పు తాగితే మంచి ఫలితం ఉంటుంది
ఇతర పదార్థాలేవీ కలపడానికి ఇష్టం లేకపోతే గోరువెచ్చటి నీటిలో రెండు స్పూన్ల కలబంద జ్యూస్ కలుపుకుని తాగొచ్చు
ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్దిరోజుల్లోనే శరీర బరువులో మార్పు వస్తుంది
అలాగే ఏదైనా ఫూట్ జ్యూస్ లో కలిపి కూడా కలబంద జ్యూస్ ని తాగొచ్చు
Related Web Stories
కల్తీ పసుపా.. నిజమైనదా.. చిటికెలో కనిపెట్టండి..
జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలూ వదలరు
ఈ ఆహారాలు తింటే కీళ్ల నొప్పులు పెరుగుతాయి..
దబ్బ పండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?