కొబ్బరి నూనెతో  ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

కొబ్బరి నూనెను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్ తగ్గి హెచ్‌డీఎల్ కొలస్ట్రాల్ పెరుగుతుంది. 

హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బరువును తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.

కొబ్బరి నూనె కంటి  ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తుంది. 

నూనె రోగ నిరోధక  శక్తిని పెంచుతుంది.

రక్తంలో చక్కెర  స్థాయులను  నియంత్రిస్తుంది. 

కొబ్బరి నూనె ఎండ్రోకైన్ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 

చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది.