పెరుగులో దాల్చిన చెక్క పొడి
కలుపుకుని తింటే ఎన్ని ప్రయోజనాలో..
దాల్చిన చెక్క పొడిని పెరుగుతో కలిపి తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.
రక్తంలో చక్కెర
స్థాయిని తగ్గిస్తుంది.
ఒత్తిడి నుండి
ఉపశమనం కలిగిస్తుంది.
ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రోజుకు సగం నుండి ఒక టీస్పూన్ దాల్చిన చెక్కను పెరుగుతో కలిపి తీసుకోవాలి.
దాల్చిన చెక్కలో కూమరిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఆవాలు తింటే ఇన్ని లాభాలా..
ఈ పండ్ల తొక్కలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి..
జీడిపప్పు vs పిస్తా.. ఆరోగ్యానికి ఏది మేలు..
మొలకెత్తిన బంగాళాదుంపలతో వంట చేస్తే ఇంత ప్రమాదమా..