మైదాపిండిలో అవిసె గింజల పొడిని కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మైదాపిండిలో అవిసె గింజల పొడి కలిపి తీసుకోవడం వల్ల పొట్టకు సబంధించిన సమస్యలు దూరమవుతాయి.
గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఈ అవిసె గింజలు బాగా పని చేస్తాయి.
మైదా, అవిసె గింజల పొడితో మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
అవిసె గింజల్లోని ఫైబర్, ఒమెగా-3, ఫ్యాటీ యాసిడ్స్.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
అధిక బరువును తగ్గించడంలో బాగా పని చేస్తుంది.
కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో అవిసె గింజలు బాగా పని చేస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
షుగర్ తగ్గాలంటే ఈ అల్పాహారాలు తీసుకోండి
ఇవి తీసుకున్నారంటే.. ఈజీగా బ్లడ్ క్లాట్స్ కరిగిపోతాయి..
బీట్ రూట్ ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
చలికాలంలో పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే లాభాలు తెలుసా?