టీ లో షుగర్​కి బదులు బెల్లం వేసుకోంటే లాభాలివే..

బెల్లంలోని కాల్షియం, జింక్ ఎముకలను దృఢంగా చేస్తాయి.

కీళ్ల నొప్పుల నుంచి మీకు ఉపశమనం దొరుకుతుంది.

శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్  పెరుగుతాయి

బరువు తగ్గడానికి   సహాయపడుతుంది.

  జలుబు, దగ్గు నుండి కూడా  ఉపశమనాన్ని కలిగిస్తుంది.

 ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు  విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి.

కాలేయాన్నిశుభ్రపరుస్తుంది

 రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.