మూత్రపిండాలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు

కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు మద్యం తాగడం ప్రమాదకరమని

తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

కిడ్నీలు మన శరీరంలోని మురికిని ఫిల్టర్ చేసే ఫిల్టర్‌లా పనిచేస్తాయి

ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి

ఆల్కహాల్ మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది,

మూత్రపిండాల పనితీరును కష్టతరం చేస్తుంది

వ్యాధి నయం అయ్యే పరిస్థితే ఉండదు, వైద్య అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చు

బీట్‌రూట్ రసం, అల్లం రసం, పుదీనా నీరు లాంటివి కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి