ఆవాల నూనెతో ఈ సమస్యలన్నీ మాయం..

ఆవాల నూనెను వంటల్లో  ఉపయోగించి తీసుకోవడం  వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి

గుండెకు సంబంధించిన సమస్యలు  రాకుండా ఉంటాయి.

యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ వైరల్ లక్షణాలు  పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల  రక్తపోటును అదుపు చేయవచ్చు.

 ఆవాల నూనె తీసుకోవడం వల్ల  రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా  సాయం చేస్తుంది.

శరీరంలో జీర్ణశక్తి మెరుగు పడుతుంది  బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి  సమస్యలు రాకుండా ఉంటాయి.

 మూత్ర పిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు  ఆవాల ఆయిల్ వాడటం మంచిది.