పాల మీగడతో ఈ
సమస్యలన్నీ మాయం!
పాల మీగడలో
పోషకాలు ఎక్కువగా ఉంటాయి
విటమిన్ ఏ, డీ, ఈ, కే తో
పాటుగా కాల్షియం, ఫాస్ఫరస్
వంటి మినరల్స్ లభిస్తాయి
రెగ్యులర్‌గా దీన్ని తీసుకోవడం
వల్ల చాలా ఎనర్జీ వస్తుంది.
అలసట దరి చేరదు
మీగడలో ఉండే విటమిన్ ఏ
చర్మ సమస్యలను దూరం చేస్తుంది
జీర్ణ సమస్యలు నయమవుతాయి.
కానీ అధికంగా తీసుకుంటే
జీర్ణ సమస్యలు వస్తాయి
పాల మీగడలో ఉండే కాల్షియం,
ఫాస్ఫరస్, ఎముకలని
ఆరోగ్యంగా ఉంచుతాయి
రోగనిరోధక శక్తిని
పెంచుతుంది
Related Web Stories
ముల్లంగి ఆకుల జ్యూస్ తాగితే.. బరువు తగ్గుతారా
బ్రెడ్ ఫ్రూట్ గురించి విన్నారా? దీనిలో ఎన్ని పోషకాలంటే..!
బరువు తగ్గించే శాకాహారం ఇదే..
రోజూ మొలకెత్తిన వేరుశెనగలను తింటే ఎన్ని లాభాలంటే..