b10ac3c4-1966-4ce9-b431-98725284c9a2-10.jpg

పాల మీగడతో  ఈ సమస్యలన్నీ మాయం!

2a92e974-5abf-44f5-a20a-617b9fdf6c6f-14.jpg

పాల మీగడలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి 

4495ad89-d845-4abd-9a23-5e6e0209da83-12.jpg

 విటమిన్ ఏ, డీ, ఈ, కే తో పాటుగా కాల్షియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్‌ లభిస్తాయి

72256bee-9a7e-43c2-a696-f2a95c0db3a8-17.jpg

రెగ్యులర్‌గా దీన్ని తీసుకోవడం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది. అలసట దరి చేరదు

మీగడలో ఉండే విటమిన్ ఏ చర్మ సమస్యలను దూరం చేస్తుంది

జీర్ణ సమస్యలు నయమవుతాయి. కానీ అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి

పాల మీగడలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, ఎముకలని ఆరోగ్యంగా ఉంచుతాయి

 రోగనిరోధక శక్తిని పెంచుతుంది