తమలపాకుతో ఆ సమస్యలన్నీ
మటుమాయం..
తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉన్నాయి.
మలబద్దకం సమస్య తగ్గుతుంది
శరీరంలో వాపును తగ్గిస్తుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో ఛాతిలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తమలపాకు నీరు నియంత్రిస్తుంది.
గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఊపిరితిత్తుల వ్యాధులను అదుపులో ఉంచుతుంది.
Related Web Stories
మెడనొప్పి రావొద్దంటే ఇలా చేయండి..!
ఈ ఆకులు తీసుకున్నారంటే గుట్టలా పెరిగిన పొట్టంతా మటాషే..
జ్వరం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..
పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై అప్లై చేస్తున్నారా?