కర్బూజతో ఆ సమస్యలన్నీ  దూరం.. 

 కర్బూజలో బీటాకెరోటిన్, విటమిన్ సీ, ఏ ఉంటుంది

 కేన్సర్ కణాలను తగ్గిస్తాయి

రోగనిరోధక శక్తి పెంచుతోంది

రక్తంలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది

కంటి సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది

శరీరంలోని వేడిని తగ్గిస్తుంది

కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది