గోధుమ పిండితో పోల్చితే బాదం పిండి ఎంతవరకూ ఆరోగ్యం.
బాదం పిండి, గోధుమ పిండి కంటే తక్కువ తేమను గ్రహిస్తుంది.
ధాన్యంతో పనిలేని పిండి ఇది. కాబట్టి బాదం పిండితో చేసే ఏ వంటకమైన ఆరోగ్యమే.
బాదం పిండిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గ్లూటెన్ ఫ్రీ బాదం పిండి సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇది ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది.
బేక్, బాదం బర్ఫీ, బాదం హల్వా, ఆల్మండ్ ఖీర్ వంటి స్వీట్స్లలో ఎక్కువగా ఈ బాదం పిండినే ఉపయోగిస్తారు.
పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. గోధుమ పిండితో పోలిస్తే బాదం పిండిలో కార్బోహైడ్రేట్లు గణనీయంగా తక్కువగా ఉంటాయి.
తక్కువ కార్బ్ కంటెంట్ ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా బాదం పిండి కీటోజెనిక్ డైట్లకు అనుకూలంగా ఉంటుంది.
బేకింగ్కు బాదం పిండి మంచి ఛాయిస్, ఇందులోని ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది.
బాదం పిండిలో అధికంగా మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తంలో చెక్కెరను నిర్వహించడంలో సహాయపడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి.
Related Web Stories
ఇలాంటి వారు దానిమ్మపండు అసలు తినకూడదు..!
రోజు క్యారెట్ తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
యాలకులు తింటే.. ఇన్ని ప్రయోజనాలా..!
అలోవేరాను.. ఎవరెవరు వాడకూడదంటే..