బాదం పిండి ఇతర పిండి కంటే బెస్ట్.. ఎందుకంటే.!
ఉదర సంబంధిత వ్యాధులు ఉన్న వ్యక్తులకు ఇది అద్భుతమైన ఎంపిక.
ఉదర సంబంధిత
వ్యాధులు
బాదం పిండిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వు,
ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి.
గ్లూటెన్ ఉండదు
ఇది గుండె, చర్మ సమస్యలు దూరం చేసుంది.
గుండె ఆరోగ్యం
బాదం పిండిని తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
చక్కెర స్థాయి నియంత్రణ
ఈ పిండిలో అధిక
ప్రోటీన్స్ ఉంటాయి.
అధిక ప్రొటీన్లు
బాదం పిండి.. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
జీర్ణసమస్యల నియంత్రణ
Related Web Stories
రాత్రినానబెట్టిన అంజీర్ తింటే ఎన్ని లాభాలో.. !
మందార టీ డైలీ తీసుకుంటే..!
అధిక రక్తపోటు గురించి చాలామందికి తెలియని నిజాలివీ..!
రోజ్మేరీ టీ తాగడం వల్ల కలిగే 8 ప్రయోజనాలు ఇవే..!