300b611f-e34a-4118-8613-d36716b62216-13.jpg

నిత్యం యవ్వనంగా ఉండాలా రోజూ గప్పెడు ఇవి తినండి...

1d6f79fb-bfa3-4134-86bd-e35d2ddfe71f-16.jpg

 బాదంపప్పు లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. 

fa6eb294-988c-4f49-9205-5eb9df336b7f-15.jpg

బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారిస్తాయి

d69963ed-0217-4480-ab57-a9cbda48b0e1-17.jpg

బాదంపప్పు తినడం వల్ల మలబద్ధకం , జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గుతారు

 శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

  గుండె, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.